ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
చైనాలో గాడిద చర్మంలోని జెలటిన్‌తో తయారయ్యే సంప్రదాయ ఔషధానికి అధిక డిమాండ్ ఉంది. దీనిని ఎజియావో అంటారు. దీనికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, యవ్వనత్వాన్ని సంరక్షించే లక్షణాలున్నాయని భావిస్తారు. ఈ జెలటిన్‌ను సేకరించడానికి గాడిద చర్మాలను ఉడకబెడతారు. అనంతరం దానితో పొడి, మాత్రలు లేదా ద్రవం తయారు చేస్తారు, ఆహారంలోనూ కలుపుతారు.
17 ఫిబ్రవరి 2024ncG1vNJzZmivp6x7o67CZ5qopV%2Bpsq3Bxq4%3D